ప్రీపోడుక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న సుకుమార్..! 24 d ago
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 థియేటర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పుష్ప 2 మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉన్న చిత్ర దర్శకుడు సుకుమార్ ఇటీవల పాట్నా, చెన్నై, కొచ్చిలో జరిగిన పుష్ప 2 ఈవెంట్ కు రాలేకపోయారు. తాజాగా పుష్ప 2 మూవీ ఎడిటింగ్ వర్క్ పూర్తి అయ్యిందని తెలియజేస్తూ సుకుమార్, ఎడిటర్ నవ్వెన్ నూలి తో కలిసి ఫోటో పోస్ట్ చేయడం జరిగింది. ఈ చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.